Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీడీపీ సీనియర్ నాయకులు చిన్న బాబన్న మృతి

Follow Udayam on Google
జయ ప్రకాష్ Aug 10, 2026 6:09 PM యాదాద్రి భువనగిరితెలంగాణ
టీడీపీ సీనియర్ నాయకులు చిన్న బాబన్న మృతి - Udayam
యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట దర్గా పూజారి, టీడీపీ సీనియర్ నాయకులు చిన్న బాబన్న కన్నుమూశారు. ఆయన మృతి పట్ల మండల నాయకులు, గ్రామ ప్రజలు తీవ్ర సంతాపాన్ని వ్యక్తపరిచారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Comments

G
Loading comments...