వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపాధ్యాయుల ఆత్మగౌరవ ర్యాలీ విజయవంతం కావడంపై TDP నేత ప్రత్తిపాటి పుల్లారావు హర్షం వ్యక్తం చేశారు. DSC పోస్టుల పై ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్న YCP నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలని ఆయన హితవు పలికారు.
నిజం ఎప్పటికైనా అబద్ధాన్ని ఓడిస్తుందని టీచర్ల ర్యాలీ రుజువు చేసిందన్నారు. జగన్ వైఖరి ప్రజాస్వామ్యానికే హానికరమని, యువతను రెచ్చగొట్టి రాష్ట్రంలో చిచ్చు పెట్టాలన్నదే రుద్దేశమని వ్యాఖ్యానించారు.
Comments
Loading comments...

