వార్తలకు తిరిగి వెళ్లండి

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని నల్లజర్ల టీడీపీ మండల అధ్యక్షుడు తాతిన సత్యనారాయణ కోరారు. గురువారం ఎమ్మెల్యే కార్యాలయంలో మండల టీడీపీ నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
గ్రామాల వారీగా భవిష్యత్ కార్యాచరణపై సమీక్షించి, నాయకులంతా సమష్టిగా పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలని సూచించారు.
Comments
Loading comments...

