Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టెక్కలిలో టీడీపీ నేతల బైక్‌ ర్యాలీ

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Aug 13, 2026 4:10 PM శ్రీకాకుళంGeneral
టెక్కలిలో టీడీపీ నేతల బైక్‌ ర్యాలీ - Udayam
80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశాల మేరకు టెక్కలిలో టీడీపీ నాయకులు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. టీడీపీ మండలాధ్యక్షుడు బగాది శేషగిరిరావు ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో పార్టీ ముఖ్య నేతలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. టెక్కలి టీడీపీ కార్యాలయం నుంచి పలు ప్రధాన కూడళ్ల మీదుగా ర్యాలీ సాగింది.

Comments

G
Loading comments...