వార్తలకు తిరిగి వెళ్లండి
తిరుపతిలో మరో టీడీపీ నేత కబ్జా

తిరుపతిలో టీడీపీ ఇన్‌చార్జి జేబీ శ్రీనివాస్ తమ స్థలాన్ని కబ్జా చేశారని మహిళా కార్యకర్త మునిరాజమ్మ ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే నాని దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని తిరుపతి ప్రెస్ క్లబ్‌లో ఆమె తెలిపారు.
ఈ విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ల వద్దకు ఐదుసార్లు వెళ్లినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తంచేశారు. తమ భూమిని కాపాడి న్యాయం చేయాలని కన్నీటితో వేడుకున్నారు.
Comments
Loading comments...