వార్తలకు తిరిగి వెళ్లండి
ఆంధ్రప్రదేశ్Breaking
త్వరలోనే 'ఇంటింటికీ తెలుగుదేశం'

కూటమి ప్రభుత్వం రెండేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించేందుకు ఈ నెల 27 నుంచి ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. సర్ ప్రక్రియ కారణంగా గతంలో వాయిదా పడిన ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు చేపట్టాలని టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేశ్ నాయకులను ఆదేశించారు.
ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం అందించిన సంక్షేమ ఫలాలను నేరుగా ప్రజల వద్దకు తీసుకెళ్లేలా ప్రణాళిక రూపొందించారు.
Comments
Loading comments...