Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తడలో రేపు మెగా జాబ్‌ మేళా

Follow Udayam on Google
Anuroop Sep 17, 2026 10:53 AM తిరుపతిGeneral
తడలో రేపు మెగా జాబ్‌ మేళా - Udayam
తడ సమీపంలోని శ్రీనిధి సెజ్‌లో ఈ నెల 18న మెగా జాబ్‌ మేళా నిర్వహించనున్నారు. ఐటీఐ, డిప్లొమా, పదో తరగతి, ఇంటర్‌ విద్యార్హతలతో 18–28 ఏళ్లలోపు యువత అర్హులు. న్యూ నేట్స్‌ కంపెనీ ఆధ్వర్యంలో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. ఎంపికైన వారికి నెలకు రూ.17,800 నుంచి రూ.20,750 వరకు జీతం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.

Comments

G
Loading comments...