Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తడ్కల్‌లో వైభవంగా ఖేల్ ఖుద్స్ నాట్యం

Follow Udayam on Google
Kiran Oct 14, 2026 11:25 AM సంగారెడ్డిGeneral
తడ్కల్‌లో వైభవంగా ఖేల్ ఖుద్స్ నాట్యం - Udayam
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం తడ్కల్‌ గ్రామంలోని ఎడ్ల రేగడి తండాలో మంగళవారం ఖేల్‌ ఖుద్స్‌ నాట్యాన్ని వైభవంగా నిర్వహించారు. జ్వాలాముఖి, కాళుబాబా, మాన్సింగ్‌ బాబా, రాంసింగ్‌ మాసన్‌ మహారాజ్‌ మందిరాల వద్ద జరిగిన వేడుకల్లో తెలంగాణతో పాటు ఐదు రాష్ట్రాల కళాకారులు ఆటపాటలతో అలరించారు. మూడు రోజుల పాటు నిర్వాహకులు అన్నదానం చేపట్టారు. ఈ సందర్భంగా జ్వాలాముఖి హోమం నిర్వహించారు.

Comments

G
Loading comments...