వార్తలకు తిరిగి వెళ్లండి
కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామంలో శనివారం జిల్లెల్ల అగ్రికల్చర్ కళాశాల విద్యార్థులు పూజిత , సింధూజ , ఉమా , నైషిత , దీపిక , హర్షిణిలు తడి పొడి పద్ధతిలో వరి సాగు ఇలా చేయాలో క్షేత్రస్థాయిలో వివరించారు.
వరి పంటలో నిరంతరం నీరు పెట్టకుండా 30 సెంటీమీటర్ల పైపుకు కింది చివరి భాగంలో 15 సెం.మీ రంధ్రాలతో పొలంలో అమర్చి నీటి మట్టాన్ని గమనిస్తూ నీరు ఇవ్వాలని రైతులకు సూచించారు.
Comments
Loading comments...

