వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ సేవల కంపెనీగా ఎదగడమే లక్ష్యమని టీసీఎస్ సీఈఓ కృతివాసన్ తెలిపారు. తమ టాప్ 139 క్లయింట్లలో 130 మంది టీసీఎస్‌ను ఏఐ భాగస్వామిగా ఎంచుకున్నారని చెప్పారు.
ప్రస్తుతం సంస్థలో 2.70 లక్షల మంది ఉద్యోగులు ఏఐ నైపుణ్యాలు కలిగి ఉన్నారని, గత ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య మూడింతలు పెరిగిందని వివరించారు.
Comments
Loading comments...

