Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీసీఎస్, ఇన్ఫోసిస్‌కు షాక్

Follow Udayam on Google
జయ Aug 19, 2026 11:04 AM వాణిజ్యంవాణిజ్యం
టీసీఎస్, ఇన్ఫోసిస్‌కు షాక్ - Udayam
టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా షేర్లపై సీఎల్‌ఎస్‌ఏ రేటింగ్‌ను ‘అవుట్‌పర్ఫామ్’ నుంచి ‘హోల్డ్’కు తగ్గించింది. ఏఐతో లాభాల ప్రభావానికి ఎక్కువ సమయం పడటం, మార్కెట్‌లో పరిమిత అప్‌సైడ్‌ ఉండటమే కారణమని తెలిపింది. విప్రో, ఎంఫాసిస్‌ను ‘అండర్‌పర్ఫామ్’కు తగ్గించింది. ఏఐ ప్రభావం, ఆర్థిక అనిశ్చితులు, బలహీన టెక్‌ వ్యయాల నేపథ్యంలో ఐటీ రంగంపై సమీపకాలంలో ఒత్తిడి ఉంటుందని పేర్కొంది.

Comments

G
Loading comments...