Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీసీఎస్‌పై రూ.2,100 కోట్ల భారం

Follow Udayam on Google
SAI Jun 17, 2026 7:28 AM జాతీయంబిజినెస్
టీసీఎస్‌పై రూ.2,100 కోట్ల భారం - Udayam
అమెరికా కంపెనీ సీఎస్‌సీతో దాదాపు ఐదేళ్లుగా సాగుతున్న వాణిజ్య రహస్యాల న్యాయ వివాదంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్‌)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కింది కోర్టు ఇచ్చిన తీర్పును సమీక్షించేందుకు అమెరికా సుప్రీంకోర్టు నిరాకరించడంతో టీసీఎస్‌పై రూ.2,100 కోట్ల మేర భారీ ఆర్థిక భారం పడనుంది. ఈ నష్టపరిహారం, వడ్డీ చెల్లింపుల కోసం ఇప్పటికే కొంత మొత్తాన్ని కేటాయించిన సంస్థ, ప్రస్తుత 2026-27 తొలి త్రైమాసికంలో మరో రూ.665 కోట్లు పక్కన పెట్టనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

Comments

G
Loading comments...