వార్తలకు తిరిగి వెళ్లండి

ఐటీ దిగ్గజం టీసీఎస్, ప్రముఖ ఏఐ స్టార్టప్ 'ఆంత్రోపిక్'తో చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా గ్లోబల్ కంపెనీలకు ఏఐ సేవలు అందించేందుకు ప్రత్యేక యూనిట్‌ను ఏర్పాటు చేస్తూ.. తన సంస్థలోని 50 వేల మంది ఉద్యోగులకు 'క్లాడ్ ఏఐ'పై పూర్తిస్థాయి శిక్షణ ఇవ్వనుంది.
కఠిన నిబంధనలుండే ఫైనాన్స్, హెల్త్‌కేర్ రంగాలపై ప్రత్యేకంగా దృష్టి సారించి సురక్షిత ఏఐ సేవలను అందించనున్నారు. రాబోయే మూడేళ్లలో ఉద్యోగులతో సమానంగా ఏఐ ఏజెంట్లను తీసుకురావాలనే టాటా సన్స్ విజన్‌కు ఈ భాగస్వామ్యం కీలక పునాది.
Comments
Loading comments...

