Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో టీబీ కార్యక్రమం పరిశీలన

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Aug 08, 2026 6:31 PM నెల్లూరుGeneral
ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో టీబీ కార్యక్రమం పరిశీలన - Udayam
నగరంలోని నాలుగు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో జాతీయ క్షయ నియంత్రణ కార్యక్రమం అమలును జిల్లా టీబీ అధికారి డాక్టర్‌ ఎస్‌.కే. ఖాదర్‌వల్లి శనివారం పరిశీలించారు. టీబీ లక్షణాలున్న వారిని పరీక్షలకు రిఫర్‌ చేయాలని సూచించారు. రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం వంటి లక్షణాలుంటే పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. టీబీ నిర్ధారణైతే ఆరు నెలల పాటు ఉచిత చికిత్స అందిస్తామని చెప్పారు.

Comments

G
Loading comments...