Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

12న తౌషిక్ కుటుంబానికి న్యాయం కోసం ధర్నా

Follow Udayam on Google
Anuroop Oct 09, 2026 10:48 AM నెల్లూరుGeneral
 12న తౌషిక్ కుటుంబానికి న్యాయం కోసం ధర్నా - Udayam
తౌషిక్ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ ఈనెల 12న ఒంగోలులోని ప్రకాశం భవన్ వద్ద మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో 50 వేల మందితో మహా ధర్నా నిర్వహించనున్నట్లు స్థానిక నేతలు షేక్ ముస్తఫా, షేక్ సందాని తెలిపారు. ఈ ధర్నాకు కందుకూరు నుంచి ప్రజాస్వామ్యవాదులు, కుల సంఘాల నాయకులు, రాజకీయ పార్టీలు, వామపక్షాలు, బీసీ సంఘాలు, మైనార్టీ ముస్లింలు పెద్ద సంఖ్యలో హాజరై తౌషిక్ కుటుంబానికి సంఘీభావం తెలపాలని కోరారు.

Comments

G
Loading comments...