Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టాటా స్టీల్ భారీ పెట్టుబడి ప్రణాళిక

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Jul 06, 2026 12:09 PM జాతీయంబిజినెస్
టాటా స్టీల్ భారీ పెట్టుబడి ప్రణాళిక - Udayam
టాటా స్టీల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2026-27) రూ.20,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఇందులో 60 శాతం నిధులను దేశీయ వ్యాపార విస్తరణ కోసమే వినియోగించనున్నట్లు సంస్థ వెల్లడించింది. దీర్ఘకాలంలో వార్షిక ఉక్కు ఉత్పత్తి సామర్థ్యాన్ని 50 మిలియన్ టన్నులకు పెంచడమే లక్ష్యంగా కంపెనీ ప్రణాళికలు రూపొందించింది. ప్రస్తుతం దేశవిదేశాల్లో కలిపి దీని సామర్థ్యం 36 మిలియన్ టన్నులుగా ఉంది.

Comments

G
Loading comments...