వార్తలకు తిరిగి వెళ్లండి

టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ 2027 ఫిబ్రవరి 20తో పదవి నుంచి వైదొలగనున్నట్లు ప్రకటించారు. పునర్నియామకంపై ఆరు నెలలుగా బోర్డు నిర్ణయం తీసుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
నాయకత్వ మార్పు సజావుగా జరిగేందుకు వారసుడి ఎంపికను త్వరగా పూర్తిచేయాలని బోర్డును కోరారు. కొత్త చైర్మన్ ఎంపికపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది.
Comments
Loading comments...

