Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టాటా సియెర్రా ఈవీ విడుదల: ధరల వివరాలివే

Follow Udayam on Google
టాటా సియెర్రా ఈవీ విడుదల: ధరల వివరాలివే - Udayam
టాటా మోటార్స్ తన సియెర్రా ఎస్‌యూవీ ఎలక్ట్రిక్ వర్షన్‌ను రూ. 18.79-24.79 లక్షల ధరతో విడుదల చేసింది. దీని బుకింగ్‌లు మొదలవ్వగా, జులై 15 నుండి డెలివరీలు ప్రారంభమవుతాయని కంపెనీ వెల్లడించింది. పెరుగుతున్న ఇంధన ధరల ప్రభావంతో ఈవీలకు ఆదరణ పెరుగుతోందని సంస్థ సీఈఓ శైలేష్ చంద్ర తెలిపారు. 2027-28 నాటికి ప్యాసింజర్ వాహన విభాగంలో ఈవీల వాటా 10 శాతానికి చేరుతుందని ఆయన అంచనా వేశారు.

Comments

G
Loading comments...