Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టాటా మోటార్స్‌ లాభం 78.54% పతనం

Follow Udayam on Google
భవేష్ కుమార్ Aug 14, 2026 10:37 AM ఆల్ ఇండియా బిజినెస్
టాటా మోటార్స్‌ లాభం 78.54% పతనం - Udayam
టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వెహికల్స్‌ ఏప్రిల్‌-జూన్‌లో రూ.859 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే లాభం 78.54% తగ్గింది. కార్యకలాపాల ఆదాయం 9% పెరిగి రూ.95,799 కోట్లకు చేరింది. పీవీ విక్రయాలు 46%, ఈవీ విక్రయాలు 112% పెరిగాయి. దేశీయ పీవీ మార్కెట్‌లో 14.3%, ఈవీ మార్కెట్‌లో 39% వాటా నమోదైంది. సరఫరా అవరోధాలు, కమొడిటీ ధరల పెరుగుదల లాభాలపై ప్రభావం చూపాయి.

Comments

G
Loading comments...