Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

విమాన రంగంలోకి అదానీ రాక రూమర్లే

Follow Udayam on Google
విమాన రంగంలోకి అదానీ రాక రూమర్లే - Udayam
ఎయిర్‌లైన్ వ్యాపారంలోకి అదానీ గ్రూప్ అడుగుపెట్టబోతోందంటూ వస్తున్న వార్తలను, మార్కెట్ ఊహాగానాలను అదానీ ఎంటర్‌ప్రైజెస్ తీవ్రంగా ఖండించింది. ఈ ప్రచారం కేవలం నిరాధారమైనదని, అసత్యమని స్పష్టం చేసింది. ఎయిర్‌లైన్ రంగానికి విస్తరించే ఎలాంటి ఆలోచన లేదా ప్రతిపాదన తమ వద్ద లేదని బిఎస్‌ఈకి ఇచ్చిన స్పష్టతలో సంస్థ అధికార ప్రతినిధి వెల్లడించారు.

Comments

G
Loading comments...