వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

వేదాంత లిమిటెడ్ ఇన్వెస్టర్లకు జూన్ 15 కీలక రోజుగా మారనుంది. వేదాంత గ్రూప్ చేపట్టిన డిమెర్జర్ ప్రక్రియలో భాగంగా నాలుగు కొత్త కంపెనీలు BSE, NSEల్లో స్వతంత్రంగా ట్రేడింగ్ ప్రారంభించనున్నాయి. ప్రస్తుతం వేదాంత షేర్ ఉన్న ఇన్వెస్టర్ల డీమ్యాట్ ఖాతాల్లో ఈ కొత్త కంపెనీల షేర్లు కూడా చేరనున్నాయి. వ్యాపారాలను వేర్వేరు రంగాలుగా విభజించి కొత్త సంస్థలను ఏర్పాటు చేయడం ద్వారా వేదాంత గ్రూప్ పెద్ద మార్పుకు శ్రీకారం చుట్టింది.
Comments
Loading comments...

