వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల కోసం కొత్త SME IPO జూన్ 17 నుంచి ప్రారంభం కానుంది. EPCC సొల్యూషన్స్ అందించే లీప్ ఫ్రాగ్ ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ ఈ IPO ద్వారా రూ. 88.51 కోట్లు సమీకరించనుంది. IPO ప్రైస్ బ్యాండ్‌ను ఒక్కో షేరుకు రూ. 21 నుంచి రూ. 23గా నిర్ణయించారు. ఇన్వెస్టర్లు కనీసం 6000 షేర్లు కొనుగోలు చేయాలి. ఈ IPO జూన్ 19 వరకు అందుబాటులో ఉంటుంది. కంపెనీ షేర్లు జూన్ 24న BSE SMEలో లిస్ట్ కానున్నాయి.
Comments
Loading comments...

