Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఫ్లిప్‌కార్ట్ ఫుడ్ డెలివరీ వస్తోంది!

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Aug 02, 2026 6:02 PM జాతీయంబిజినెస్
ఫ్లిప్‌కార్ట్ ఫుడ్ డెలివరీ వస్తోంది! - Udayam
స్విగ్గీ, జొమాటోకు పోటీగా ఫ్లిప్‌కార్ట్ ఫుడ్ డెలివరీ సేవలను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ఆగస్టు 15లోపు బెంగళూరులో ప్రయోగాత్మకంగా సేవలు ప్రారంభించి, రెస్టారెంట్ల నుంచి 10 శాతం కమిషన్ మాత్రమే వసూలు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. అనంతరం దశలవారీగా దేశవ్యాప్తంగా సేవలను విస్తరించనున్నట్లు తెలుస్తోంది.

Comments

G
Loading comments...