Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఒకే వారంలో 4 IPOలు

Follow Udayam on Google
Jaya Jun 13, 2026 10:33 AM జాతీయంబిజినెస్
ఒకే వారంలో 4 IPOలు - Udayam
భారత ప్రైమరీ మార్కెట్‌లో వచ్చే వారం సందడి నెలకొననుంది. పెట్టుబడిదారుల కోసం నాలుగు కొత్త IPOలు ప్రారంభం కానుండగా, మొత్తం రూ.1,220 కోట్లకు పైగా నిధులు సమీకరించనున్నాయి. మెయిన్‌బోర్డ్, SME విభాగాల్లో ఈ ఇష్యూలు అందుబాటులోకి రానున్నాయి. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, మోనార్క్ సర్వేయర్స్ అండ్ ఇంజినీర్స్, జెన్‌టెక్ ఇన్ఫోసర్వీసెస్ తదితర కంపెనీల IPOలు మార్కెట్‌లోకి రానున్నాయి. అలాగే పలు కంపెనీల షేర్లు లిస్టింగ్‌కు సిద్ధమవుతుండటంతో పెట్టుబడిదారుల దృష్టి ప్రైమరీ మార్కెట్‌పైనే కేంద్రీకృతమైంది.

Comments

G
Loading comments...