వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఎయిర్‌టెల్ రూ.299 విలువైన ఎంట్రీ లెవల్ ప్రీపెయిడ్ రీఛార్జి ప్లాన్‌ను తొలగించింది. వెబ్‌సైట్, ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ నుంచి ఈ ప్లాన్‌ను అందుబాటులో లేకుండా చేసింది.
దీంతో పాటు రూ.579, రూ.619 ప్లాన్‌లను కూడా తొలగించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రూ.349 ప్లాన్‌లో అపరిమిత కాల్స్, రోజుకు 2జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌ల ప్రయోజనాలు అందిస్తోంది.
Comments
Loading comments...
