వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పెరగడంతో ప్రముఖ టెక్ దిగ్గజాలు అమెజాన్, ఉబర్ ఉద్యోగుల తొలగింపును ప్రకటించాయి. సాంకేతిక వనరులను సమర్థంగా వినియోగించుకోవడంలో భాగంగా అమెజాన్ తన ఏజీఐ (AGI) విభాగంలో లేఆఫ్‌లు చేపట్టింది.
మరోవైపు ఉబర్ సంస్థ తన కస్టమర్ సర్వీస్ విభాగంలో 10 శాతం సిబ్బందికి కోత విధించింది. మానవ సేవల స్థానంలో కస్టమర్లతో నేరుగా ఏఐ ద్వారా సంప్రదింపులు జరపాలని ఉబర్ నిర్ణయించింది.
Comments
Loading comments...

