Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

NCAP క్రాష్ టెస్టులో టాటా పంచ్ EV కి 5 స్టార్ రేటింగ్

Follow Udayam Digital on Google
భరత్ తేజ Jul 30, 2026 12:46 PM అల్ ఇండియా బిజినెస్
NCAP క్రాష్ టెస్టులో టాటా పంచ్ EV కి 5 స్టార్ రేటింగ్ - Udayam Digital
టాటా మోటార్స్‌కు చెందిన ‘పంచ్ EV’ ఫేస్‌లిఫ్ట్ భారత్ NCAP క్రాష్ టెస్టులో అత్యుత్తమ 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించింది. ఇది అడల్ట్ ఆక్యుపెంట్ విభాగంలో 32 పాయింట్లకు 31.09, చైల్డ్ ఆక్యుపెంట్ విభాగంలో 49కి 45 పాయింట్లు దక్కించుకుంది. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ESC వంటి ప్రామాణిక సేఫ్టీ ఫీచర్లు ఉన్న ఈ కార్ ప్రారంభ ధర రూ.9.69 లక్షలుగా ఉంది.

Comments

G
Loading comments...