Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆతిథ్యంలో మెరిసిన టాటా, ఓయో

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Jul 20, 2026 9:08 AM జాతీయంబిజినెస్
ఆతిథ్యంలో మెరిసిన టాటా, ఓయో - Udayam
'2026 గ్రోహే-హురున్ ఇండియా రియల్ ఎస్టేట్ 150' జాబితా టాప్-10లో టాటా గ్రూప్‌కు చెందిన ఐహెచ్‌సీఎల్ (రూ. 93,300 కోట్లు), ఓయో మాతృసంస్థ ప్రిజం (రూ. 67,200 కోట్లు) చోటు దక్కించుకున్నాయి. జాబితాలోని అత్యంత పిన్న వయస్కుడైన నాయకుడిగా రితేష్ అగర్వాల్ (32), పెద్ద వయస్కుడిగా ఇంటర్ గ్లోబ్ హోటల్స్ కపిల్ భాటియా (93) నిలిచారు.

Comments

G
Loading comments...