Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మళ్లీ మార్కెట్లోకి టాటా నానో?

Follow Udayam on Google
మళ్లీ మార్కెట్లోకి టాటా నానో? - Udayam
టాటా నానోను ఎలక్ట్రిక్ కారుగా మళ్లీ మార్కెట్లోకి తీసుకువచ్చే అవకాశాలపై టాటా మోటార్స్ ఇండియా డిజైన్ హెడ్ అజయ్ జైన్ సంకేతాలిచ్చారు. రతన్ టాటా ఆలోచన నుంచి రూపొందిన నానో 2009లో రూ.లక్ష ధరతో ప్రపంచంలోనే అత్యంత చవక కారుగా మార్కెట్లోకి వచ్చింది. ఆ తర్వాత ఆశించిన ఆదరణ లభించక నానో ఉత్పత్తి నిలిచిపోయింది. తాజాగా ఎలక్ట్రిక్ రూపంలో తిరిగి ప్రవేశించే అవకాశాలపై చర్చ మొదలైంది.

Comments

G
Loading comments...