Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టాటా–ఐవెకో డీల్‌కు లైన్ క్లియర్

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Jul 31, 2026 5:51 PM జాతీయంబిజినెస్
టాటా–ఐవెకో డీల్‌కు లైన్ క్లియర్ - Udayam
ఇటలీకి చెందిన ఐవెకో గ్రూప్ కొనుగోలు ప్రక్రియలో టాటా మోటార్స్ కీలక ముందడుగు వేసింది. నియంత్రణ సంస్థల నుంచి ఒకే ఒక్క తుది అనుమతి మాత్రమే మిగిలి ఉందని, అది ఆగస్టు చివరినాటికి వచ్చే అవకాశం ఉందని ఐవెకో తెలిపింది. అనుమతి లభిస్తే సెప్టెంబరులో టెండర్ ఆఫర్ ప్రారంభించి, నవంబర్ నాటికి కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని టాటా మోటార్స్ లక్ష్యంగా పెట్టుకుంది.

Comments

G
Loading comments...