వార్తలకు తిరిగి వెళ్లండి
ఐవెకో డీల్‌తో టాటా మోటార్స్ గ్లోబల్ ప్లాన్
కౌశిక్ శర్మ Jun 29, 2026 6:48 AM అల్ ఇండియా 1 viewsabout 2 hours ago

ఇటలీకి చెందిన 'ఐవెకో (Iveco) గ్రూప్' కొనుగోలుతో ఏటా 10 లక్షల కంటే ఎక్కువ కమర్షియల్ వాహనాల విక్రయమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు టాటా మోటార్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ తెలిపారు. ఈ డీల్ ద్వారా ప్రారంభంలోనే ఏటా 6 లక్షల వాహనాల ఉత్పాదక సామర్థ్యం లభిస్తుంది.
ఈ విలీనంతో టాటా మోటార్స్ ప్రపంచంలోనే టాప్-4 కమర్షియల్ వాహన తయారీ సంస్థల్లో ఒకటిగా నిలవనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం నాటికి ఈ డీల్ పూర్తి కానుంది.
Comments
Loading comments...