Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కార్ల విక్రయాల్లో టాటా మోటార్స్ హవా

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Jul 04, 2026 2:49 PM జాతీయంబిజినెస్
కార్ల విక్రయాల్లో టాటా మోటార్స్ హవా - Udayam
జూన్ నెల దేశీయ కార్ల విక్రయాల్లో టాటా పంచ్, నెక్సాన్ మొదటి రెండు స్థానాలను కైవసం చేసుకున్నాయి. టాటా సంస్థ మొత్తం 63,083 యూనిట్లను విక్రయించి 69% వృద్ధిని సాధించింది. టాప్-10 జాబితాలో మారుతీ సుజుకీకి చెందిన ఆరు మోడళ్లు నిలిచాయి. కాగా, ఎస్‌యూవీ విభాగంలో హ్యుందాయ్ క్రెటా ఈసారి టాప్-10లో చోటు దక్కించుకోలేకపోయింది.

Comments

G
Loading comments...