Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టాటా మోటార్స్ భారీ ప్రణాళికలు

Follow Udayam on Google
టాటా మోటార్స్ భారీ ప్రణాళికలు - Udayam
టాటా మోటార్స్ 2031 నాటికి 20% మార్కెట్ వాటాను సాధించేందుకు రూ.40,000 కోట్ల పెట్టుబడితో 6 కొత్త మోడళ్లను, 10 ఈవీలను విడుదల చేయనుంది. వార్షిక విక్రయాలను 12 లక్షల యూనిట్లకు చేర్చడమే లక్ష్యం. సంస్థ తమ ఈవీ వాటాను 30 శాతానికి పెంచాలని యోచిస్తోంది. రాబోయే కాలంలో సీఎన్‌జీ, ఈవీ వాహనాలకే ప్రాధాన్యతనిస్తూ, ఉత్పత్తి సామర్థ్యాన్ని 13 లక్షల యూనిట్లకు విస్తరించడం ద్వారా వృద్ధిని నమోదు చేయనుంది.

Comments

G
Loading comments...