వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచ ఈవీ ఇంధన సామర్థ్య ర్యాంకింగ్స్‌లో టాటా మోటార్స్, మహీంద్రా తొలి రెండు స్థానాల్లో నిలిచాయని మాజీ జీ20 షెర్పా అమితాబ్ కాంత్ తెలిపారు. భారతీయ ఇంజినీరింగ్ ప్రపంచానికి బెంచ్‌మార్క్‌గా మారిందన్నారు.
ఐసీసీటీ గ్లోబల్ ఆటోమేకర్ రేటింగ్-2025లో టాటా మొదటి, మహీంద్రా రెండో స్థానంలో నిలిచి టెస్లా, బీవైడీ వంటి కంపెనీలను అధిగమించాయని పేర్కొన్నారు.
Comments
Loading comments...
