Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరీక్షల సంస్కరణలకు నందన్ నీలేకని నేతృత్వంలో టాస్క్ ఫోర్స్: మోదీ

భవేష్ కుమార్ Jul 26, 2026 8:30 PM అల్ ఇండియా about 1 hour ago
పరీక్షా విధానంలో పారదర్శకత, విశ్వసనీయత పెంచేందుకు ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని నేతృత్వంలో ఈ కమిటీ పనిచేస్తుందని తెలిపారు. టాస్క్ ఫోర్స్ నివేదిక ఆధారంగానే రాబోయే పరీక్షలను నిర్వహిస్తామని సోషల్ మీడియా వీడియోలో స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...