వార్తలకు తిరిగి వెళ్లండి

బడిబాట కార్యక్రమంలో భాగంగా తారుపల్లి ప్రభుత్వ పాఠశాలలో చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. నూతనంగా ఎనిమిది మంది విద్యార్థులు ఒకటో తరగతిలో చేరారు.
ప్రభుత్వ పాఠశాలల్లోని సౌకర్యాలను తల్లిదండ్రులు ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

