వార్తలకు తిరిగి వెళ్లండి
కేసీఆర్‌ను సీఎం చేయడమే లక్ష్యం

తెలంగాణలో బీఆర్ఎస్‌ను అధికారంలోకి తెచ్చి కేసీఆర్‌ను మరోసారి సీఎం చేయడమే లక్ష్యంగా నాయకులు పనిచేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. రామగుండం నియోజకవర్గ నేతలతో జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
అంతర్గత విభేదాలు వీడి, గ్రూపు రాజకీయాలకు స్వస్తి పలకాలని కేటీఆర్ స్పష్టం చేశారు. అందరూ సమన్వయంతో కలిసి పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆదేశించారు.
Comments
Loading comments...