Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాయలచెరువు కట్ట వద్ద ఆయిల్ ట్యాంకర్ బోల్తా

Follow Udayam on Google
Anuroop Sep 03, 2026 2:11 PM తిరుపతిGeneral
రాయలచెరువు కట్ట వద్ద ఆయిల్ ట్యాంకర్ బోల్తా - Udayam
RC పురం మండలంలో గురువారం తెల్లవారుజామున పామాయిల్‌ ట్యాంకర్‌ అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. తిరుపతి నుంచి పచ్చికాపలం వెళ్తున్న ట్యాంకర్‌ రాయలచెరువు కట్ట మలుపు వద్ద వాగులోకి దూసుకెళ్లి 33 కేవీ విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టింది. విద్యుత్‌ స్తంభం ట్యాంకర్‌పై పడకుండా పక్కకు ఒరిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. స్తంభం ట్యాంకర్‌పై పడి ఉంటే ప్రాణ, ఆస్తి నష్టం జరిగేదని స్థానికులు తెలిపారు.

Comments

G
Loading comments...