వార్తలకు తిరిగి వెళ్లండి

డీఎంకే కూటమికి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ గుడ్‌బై చెప్పింది. ప్రస్తుతం సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వానికి తమ మద్దతు ఉంటుందని ఐయూఎంఎల్ జాతీయ అధ్యక్షుడు ఖాదర్ మొహిదీన్ స్పష్టం చేశారు.
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో డీఎంకేతో కలిసి ప్రయాణించడం సాధ్యం కాదన్నారు. త్వరలో జరగబోయే ఉపఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల సమయంలోనే కొత్త పొత్తులపై తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన ప్రకటించారు.
Comments
Loading comments...

