Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విడాకుల్లో తమిళనాడు టాప్‌!

Follow Udayam on Google
Vikram Chandra Jun 09, 2026 9:22 AM జాతీయంGeneral
విడాకుల్లో తమిళనాడు టాప్‌! - Udayam
కేంద్ర హోం మంత్రిత్వశాఖ విడుదల చేసిన ఎస్‌ఆర్‌ఎస్ (SRS) నివేదిక ప్రకారం.. దేశంలోనే అత్యధికంగా 7.2% విడాకులు తమిళనాడులోనే నమోదయ్యాయి. ఇందులో పురుషులు 2.9%, మహిళలు 11.6% ఉన్నారు. అలాగే దేశంలోనే అత్యధికంగా 51.9% వివాహిత జనాభా ఇక్కడే ఉంది. ఇక్కడ మహిళల్లో 81% మంది కెరీర్‌లో స్థిరపడ్డాక (21 ఏళ్ల తర్వాతే) ఆలస్యంగా పెళ్లి చేసుకుంటున్నట్లు నివేదిక వెల్లడించింది.

Comments

G
Loading comments...