వార్తలకు తిరిగి వెళ్లండి

డీఎంకే ప్రభుత్వ హయాంలో నిరసన తెలిపిన రైతులు, ఉపాధ్యాయులపై నమోదైన కేసులను ఎత్తివేస్తామని తమిళనాడు సీఎం విజయ్ ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన ఈ నిర్ణయాన్ని వెల్లడించారు.
సిప్కాట్, పరందూర్ విమానాశ్రయ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఆందోళన చేసిన వారిపై కేసులు నమోదయ్యాయని తెలిపారు. రైతులు, ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
Comments
Loading comments...

