వార్తలకు తిరిగి వెళ్లండి
చెన్నై సచివాలయం వద్ద తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ 300 కొత్త ప్రభుత్వ బస్సులను ప్రారంభించారు. అనంతరం ఆయన స్వయంగా ఒక బస్సులో ప్రయాణించి సందడి చేశారు.
ప్రయాణ సమయంలో సీఎం తన సెల్‌ఫోన్‌తో వీడియోలు తీస్తూ కనిపించారు. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సామాన్య ప్రజల మాదిరిగా సీఎం బస్సులో ప్రయాణించడం అందరినీ ఆకట్టుకుంది.
Comments
Loading comments...

