Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తమిళనాడు కేబినెట్‌లో భారీ ప్రక్షాళన!

Follow Udayam on Google
SHRUTHI Sep 05, 2026 8:43 AM జాతీయంGeneral
తమిళనాడు కేబినెట్‌లో భారీ ప్రక్షాళన! - Udayam
శాసనసభ సమావేశాలు ముగిసిన వెంటనే పనితీరు ఆధారంగా తమిళనాడు మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు చేపట్టేందుకు సీఎం విజయ్ ప్రణాళికలు రచిస్తున్నారు. ఆశించిన స్థాయిలో రాణించని మంత్రులకు ఉద్వాసన పలికి, కీలక శాఖలను సమర్థులైన కొత్తవారికి అప్పగించే దిశగా టీవీకే నాయకత్వం కసరత్తు చేస్తోంది.

Comments

G
Loading comments...