Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తమిళనాడు భాజపాకు అన్నామలై రాజీనామా

Follow Udayam on Google
Sonia Singh Jun 05, 2026 11:39 AM జాతీయంGeneral
తమిళనాడు భాజపాకు అన్నామలై రాజీనామా - Udayam
తమిళనాడు భాజపా మాజీ అధ్యక్షుడు కె.అన్నామలై పార్టీకి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను జాతీయాధ్యక్షుడు నితిన్ నబిన్ ఆమోదించారు. త్వరలోనే అన్నామలై తన రాజకీయ భవిష్యత్తుపై స్పష్టతనివ్వనున్నారు. పార్టీలో టికెట్ల కేటాయింపు, పొత్తులపై అసంతృప్తితోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సొంతంగా కొత్త పార్టీని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Comments

G
Loading comments...