వార్తలకు తిరిగి వెళ్లండి

తమిళనాడు శాసనసభ సమావేశాలు నేడు రసవత్తరంగా ప్రారంభమయ్యాయి. సభలో విపక్ష సభ్యుల హక్కుల ఉల్లంఘన జరిగిందంటూ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు తీవ్ర ఆందోళనకు దిగారు.
సభలో మాట్లాడేందుకు తమకు అనుమతి నిరాకరించారని విపక్షాలు ఆరోపించాయి. ఈ నిరసనలతో మొదటి రోజే అసెంబ్లీలో తీవ్ర దుమారం రేగింది.
Comments
Loading comments...

