Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబర్‌ 1 నుంచి తమిళ సినిమాల రిలీజ్‌లు బంద్

Follow Udayam on Google
Udayam Desk Aug 23, 2026 11:39 AM జాతీయంవినోదం
సెప్టెంబర్‌ 1 నుంచి తమిళ సినిమాల రిలీజ్‌లు బంద్ - Udayam
సెప్టెంబర్‌ 1 నుంచి తమిళనాడులో కొత్త సినిమాల విడుదలను నిలిపివేయాలని తమిళనాడు ఫిల్మ్‌ ప్రొడ్యూసర్స్‌ అసోసియేషన్‌ నిర్ణయించింది. షూటింగ్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలను కూడా ఆపనున్నట్లు ప్రకటించింది. థియేటర్లలో విడుదలైన 8 వారాల తర్వాతే ఓటీటీలోకి సినిమాలను తీసుకెళ్లాలన్న డిస్ట్రిబ్యూటర్ల డిమాండ్‌పై నెలకొన్న వివాదమే ఈ నిర్ణయానికి కారణమని తెలుస్తోంది.

Comments

G
Loading comments...