వార్తలకు తిరిగి వెళ్లండి

కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండలం మట్లపాలెం వద్ద వేగంగా వస్తున్న ఆటో బైక్‌ను ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు.
ఒకే బైక్‌పై కాకినాడ నుంచి యానం వైపు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు
Comments
Loading comments...

