Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాలిపేరుకు భారీ వరద

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Jul 29, 2026 11:49 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
తాలిపేరుకు భారీ వరద - Udayam
చర్ల మండలంలోని తాలిపేరు జలాశయానికి భారీగా వరద చేరడంతో 22 గేట్లు ఎత్తి 30 వేల క్యూసెక్కుల నీటిని దిగువ గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ఛత్తీస్‌గఢ్, తెలంగాణలో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రాజెక్టు కింద ఆయకట్టుకు సాగునీరు విడుదల చేస్తున్నారు. వరద పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...