Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాకాలంలో ముందస్తు చర్యలు చేపట్టండి

Follow Udayam on Google
Harika Jun 15, 2026 4:05 PM నల్గొండGeneral
వర్షాకాలంలో ముందస్తు చర్యలు చేపట్టండి - Udayam
వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని నల్లగొండ కమిషనర్ శరత్ చంద్ర అధికారులను ఆదేశించారు. నగరంలోని డ్రైన్లు, యూజీడీ లైన్ల శుభ్రతను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆయన సూచించారు. నీటి నిల్వలు లేకుండా చూడటంతో పాటు సీజనల్ వ్యాధుల నివారణకు పారిశుధ్య పనులను ముమ్మరం చేయాలని కోరారు. కాలువల్లో చెత్త వేయకుండా నగర ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...