Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్కూల్‌ బస్సులపై చర్యలు తీసుకోవాలి

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 19, 2026 4:38 PM సూర్యాపేటGeneral
స్కూల్‌ బస్సులపై చర్యలు తీసుకోవాలి - Udayam
ఫిట్‌నెస్‌, బీమా లేని ప్రైవేట్‌ పాఠశాల బస్సులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ విద్యార్థి పరిషత్‌ నాయకులు ఆర్టీవోకు వినతిపత్రం అందజేశారు. నిబంధనలకు విరుద్ధంగా బస్సులు నడుపుతున్నారని హరీష్‌ ఆరోపించారు. 15 ఏళ్లకు పైబడిన వాహనాలను వినియోగిస్తున్నారని ఆయన తెలిపారు. విద్యార్థుల భద్రత కోసం తనిఖీలు చేపట్టి, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...